భైరవుడు శివుని యుక్క భీకర రూపమని లయ కారకుడని పురాణాలు చెపుతున్నాయి. భైరవుని గురించి ఇంకొక సారి వివరంగా చెప్పుకుందాం.
కలి యుగంలో కాల భైరవాష్టకం రోజు ఒక్క సారైనా చదివినా విన్నా ఎంతో మంచిదని పెద్దలంటారు.
కాలభైరవాష్టకం మీ కోసం...
కాలభైరవాష్టకం
దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం ,
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం ,
నారదాది యోగి బృంద వందితం దిగంబరం ,
కాశికాపురధి నాథ కాలభైరవం భజే !1!
భాను కోటి భాస్కరం, భవాబ్ది తారకం పరం ,
నీలకంఠ మీప్సిదార్థ దాయకం త్రిలోచనం,
కాలకాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం ,
కాశికాపురధి నాథ కాలభైరవం భజే !2!
శూల దండ పాశ దండ పాణి మాధికారణం,
శ్యామ కాయ మాది దేవమక్షరం నిరామయం ,
భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం ,
కాశికా పురధి నాథ కాలభైరవం భజే !3!
భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం,
భక్త వత్సలం స్థితం, సమస్త లోక విగ్రహం,
వినిక్వణన్మనోఙ్ఞ హేమకింకిణీ లసత్కటిం ,
కాశికాపురధి నాథ కాలభైరవం భజే !4!
ధర్మ సేతు పాలకం, త్వధర్మ మార్గ నాశకం,
కర్మ పాశ మోచకం, సుశర్మ దాయకం విభుం ,
స్వర్ణ వర్ణ కేశ పాశ శోభితాంగ మండలం ,
కాశికాపురధి నాథ కాలభైరవం భజే !5!
రత్న పాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం ,
నిత్యమద్విదీయమిష్ట దైవతం నిరంజనం,
మృత్యు దర్ప నాశనం కరాళదంష్ట్ర భీషణం
కాశికాపురధి నాథ కాలభైరవం భజే !6!
అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం ,
దృష్టి పాత నష్ట పాప జాల ముగ్ర కాననం,
అష్టసిధి దాయకం కపాల మాలికాధరం,
కాశికాపురధి నాథ కాలభైరవం భజే !7!
భూత సంఘ నాయకం , విశాల కీర్తి దాయకం,
కాశి వాసి లోక పుణ్య పాపా శోధకం విభుం,
నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురధి నాథ కాలభైరవం భజే !8!
కలభైరవాష్టకం పఠంతి యే మనోహరం ,
జ్ఞాన ముక్తి సాధనం, విచిత్ర పుణ్య వర్ధనం,
శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం,
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధృవం !9!
Kaalabhairavaashtakam
Deva raja sevya maana paavangri pankajam,
Vyaala yagna suthramindu shekaram krupakaram,
Naaradaadi yogi vrunda vandhitham digambaram,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 1
Bhaanu koti bhaaswaram, bhavaabdhi thaarakam param,
Neelakantha meepsidartha dayakam trilochanam,
Kaalakaala mambujaaksha maksha soola maksharam,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 2
Soola tanga paasa danda paani maadhi kaaraNam,
Syaama kaya madhi devamaksharam niramayam,
Bheema vikramam prabhum vichithra thandava priyam,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 3
Bhukthi mukthi daayakam prasashtha chaaru vigraham,
Bhaktha vatsalam sthitam , samastha loka vigraham,
VinikwaNmanoGya hema kinkiNi lasath kateem,
Kaasika puraadhi naadha Kalabhairavam bhaje. 4
Dharma sethu paalakam, thwa dharma maarga nasakam,
Karma paasa mochakam , susharma daayakam vibhum,
Swarna varna sesha paasa shobithanga mandalam,
Kasika puraadhi naadha Kalabhairavam bhaje. 5
Rathna padukha prabhabhirama padayugmakam,
Nithyamadwidheeyamishta daivatham niranjanam,
Mrutyu darpa nasanam karaLadamshtra mokshanam,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 6
Attahaasa bhinna padma jaanda kosa santhatheem,
Drushti paada nashta papa jaalamugra saasanam,
Ashtasidhi dayakam kapaala maalikandaram,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 7
Bhootha sanga naayakam, vishaala keerthi dayakam,
Kaasi vaasa loka punya paapa shodhakam vibum,
Neethi marga kovidham purathanam jagatpathim,
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje. 8
Kaalabhairavaashtakam pathanthi yea manoharam,
Gyaana mukthi sadhanam , vichithra punya vardhanam,
Shoka moha dainya lobha kopa thaapa nasanam,
The prayanthi Kaalabhairavangri sannidhim dhruvam. 9
Kaasika puraadhi naadha Kaalabhairavam bhaje
మీ...అనామిక....
No comments:
Post a Comment