ఇవాళ శని త్రయోదశి. ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని లేదా శని మహా దశ అంతర్ దశ ఉన్నవారు శనికి శాంతిని జరిపించుకోవాలి.
ప్రతి శనివారము శనికి 19 ప్రదక్షిణములు చేయటం మంచిది.
ప్రతి శనివారము పైన చెప్పిన స్తోత్రము రావి చెట్టు వద్ద పఠించినా, రావి చెట్టుకి 7 సార్లు ప్రదక్షిణములు చేస్తో 7 సార్లు ఈ స్తోత్రమును పఠిస్తే మంచి ఫలితము ఉంటుంది.
మీ...అనామిక....
No comments:
Post a Comment