Monday, 31 August 2015

పల్లవి-అనుపల్లవి


పూలు గుసగుసలాడేనని... ఈ పాట నాకు ఇష్టమైన పాటలలో ఒకటి. దిని సాహిత్యం చాలా బాగుంటుంది . ఎప్పుడు విన్నా సంగితమైతే చాలా కొత్తగా ఉంటుంది. మెలోడియస్ కూడా. హిందీ లోని ఆశా భోంస్లే పాడిన ఒక పాట దీనికి మూలం.  దీనిలో కృష్ణ , వాణిశ్రీ ముఖ్య తారాగణం.ఈ లింక్ లో  పాటను  చూడండి . 

అయితే పాట  3వ చరణం లేదు. మీకు తెలుస్తే నాకు మెయిల్ చేయండి దయ చేసి. నేను వెతుకుతున్నాను. 


మీ...అనామిక....

అందం-చందం - 11
మీ...అనామిక....

ఆణిముత్యాలు - 152


ఆణిముత్యాలు  - 152మీ...అనామిక....

Saturday, 29 August 2015

కలికల్మషనాశన మహామంత్రము
మీ...అనామిక....

అమ్మమ్మ చిట్కాలు - 18

ఫ్రిజ్ తెరవంగానే వాసన వేస్తోందా? అయితే ఈ చిట్కా మీ కోసం .... 

పది-పదిహేను రోజులకొకసారి ఈ షోడా ని మార్చి కొత్తది వేయండి. 


మీ...అనామిక....

ఆణిముత్యాలు - 150

ఆణిముత్యాలు - 150
ఆణిముత్యాల శీర్షికలో ఇది 150 వ టపా.  మీకు ఈ టపాలు నచ్చుతున్నాయని  మరింత ఆదరిస్తారని ఆశిస్తో  .....

మీ...అనామిక....

Friday, 28 August 2015

అందం-చందం - 10


కొంతమంది గోళ్ళు పెళుసుగా ఉండి త్వరగా విరిగి పొతాయి. చూడడానికి చాలా నిస్తేజంగా కనిపిస్తాయి. 

ఇది ఆహార లోపం వల్ల లేదా ఏదైనా జబ్బు నుండి కోలుకుంటున్నా కావచ్చు. అసలు గోళ్ళ పై సరైన శ్రద్ధ చూపకపోవటం ఒక పెద్ద కారణం. 

అందుకని ఈ చిట్కా;

ముందుగా కాళ్ళు , చేతులు చక్కగా మైల్డ్ సోపు తో శుభ్రం చేసుకుని, తడి లేకుండా తుడుచుకోండి. తరువాత ఈ చిట్కాను పాటించండి


ఇలా ఓ పదిహేను రోజుల తరువాత చూడండి  మీ గోళ్ళు ఎంత చక్కగా ఉంటాయో.
మీ...అనామిక....

ఆణిముత్యాలు - 149

ఆణిముత్యాలు - 149 

మీ...అనామిక....

Thursday, 27 August 2015

అమ్మమ్మ చిట్కాలు - 17

పచ్చి మిరపకాయాలు  మనం రోజూ  వాడుతాం. కొన్న తరువాత ఎక్కువ కాలం తాజాగా ఉండాలి. కాని అవి త్వరగా కుళ్లడమో  లేదా పండిపోవడమో జరుగుతుంది. అలా కాకుండా చాలా కాలం తాజా గా ఉండాలంటే , ముందుగా కాయలలో పాడయిపోయినవి, కుళ్ళి పోయినవి తీసివేయండి, తరువాతా ఈ చిట్కాను చేసి చూడండి ;


డబ్బా మాత్రం గాలి దూరనిదై ఉండాలి. డబ్బాలో వేసిన పేపర్ తడిసిపోతే మళ్లీ  కొత్తది వేసి పెట్టేయండి. ఇలా కనీసం 10-15 రోజుల వరకు తాజాగా ఉంటాయి.

మీ...అనామిక....

ఔషధమును సేవించునపుడు పఠించు మంత్రము

మన భారతీయ సంస్కృతి ఎంతో  గొప్పది. మనం వేసుకునే ఔషధాలను, మనకు వైద్యం చేసే వైద్యుణ్ణి  కూడా గౌరవిస్తాము. మనం వేసుకునే మందులు చక్కటి ఫలితాలను ఇవాలన్నా, రోగము త్వరగా నయం అవ్వాలన్నా, మణులు వేసుకునే సమయం లో ఈ మంత్రం పఠించండి;మీ...అనామిక....

ఆణిముత్యాలు - 148
మీ...అనామిక....

Tuesday, 25 August 2015

శ్రీ హనుమత్ ప్రదక్షిణ మంత్రము
మీ...అనామిక....

అమ్మమ్మ చిట్కాలు -16


నిమ్మ రసం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ సి అధికంగా ఉంటుంది. కూరల్లో, పచ్చళ్లలో వాడుకోవచ్చు. నిమ్మ రసం నీళ్ళతో కలిపి, షర్బత్ లాగా తాగవచ్చు. మజ్జిగలో కొద్దిగా కలిపి తాగినా మంచిదే. 

నిమ్మ రసం కావలిసిన ప్రతీ  సారి కాయల నుండి రసం తీయటం చిరాకుగా ఉంటుంది. ఉద్యోగాస్తులైనా, కాకపోయినా ఆడవాళ్లు, పొద్దున్న ఒక చిన్న యుద్ధమే చేయాలి. అన్ని సమయానికి చేయగలగాలి, అందించగలగాలి. ఇక రాత్రి వంట చేయాలంటే కూడా విసుగ్గా ఉంటుంది. 

మరి బంధువులో, స్నేహితులో సడన్ గా ఇంటికి వచ్చారనుకోండి, ఏ  ఉప్మనో  చేయాలి అంటే నిమ్మకాయ రసం ఉండాలి. నిమ్మకాయ పులిహోర, సలాడ్, నిమ్మ షర్బత్ , చాట్ ఇలా చాలా వాటికి నిమ్మ రసం కావాలి. ప్రతీ  సారి కాయను కోసి రసం తీయటం కొద్దిగా ఇబ్బందే. 

అందుకని ఇలా చేయండి; 
అవసరం అనుకున్నప్పుడు కావలసిన క్యూబ్స్ ని మళ్లీ  రాసంలా చేసి వాడుకోవచ్చు. ఈ క్యూబ్స్  ని  సాఫ్ట్  డ్రింక్స్ లేదా జ్యూస్ ల్లోకి కూడా వేసి సర్వ్ చెయచ్చు.

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 146

ఆణిముత్యాలు - 146

మీ...అనామిక....

Monday, 24 August 2015

అందం - చందం - 8


జుట్టు రాలటం తగ్గి వత్తుగా పెరగాలంటే, మంచి పోషణ ఉండాలి. వత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత నిద్ర పోవాలి. సరైన పోషక ఆహారం  తీసుకోవాలి.  

ఈ చిట్కాను కూడా పాటించి చూడండి ;

కొబ్బరి, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె లో జుట్టుకి కావలసిన పోషకాలు ఉంటాయి. 

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 145

ఆణిముత్యాలు  - 145 

మీ...అనామిక....

Sunday, 23 August 2015

తెలుగు పద్యం నేర్చుకుందాం - 1

ఈ తరం వారు  మన సంస్కృతీ-సంప్రదాయాలు మరచిపోతున్నారు, అలాగే మన సాహిత్యాని కూడా. పూర్వ కాలం  పెద్దగా చదువులు లేకపోయినా రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు, పద్యాలు వంటి వాటిని ఎంతో కొంత తెలుసుకుని ఉండేవారు. 

వీటివలన జీవన ప్రయాణంలో ఓడిదుడుకులను నేర్పుగా తట్టుకునే శక్తీ, యుక్తీ అలవడేది. అంతేనా, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ, సమయానికి అనుకూలంగా ఏది ఎలా చేయాలి వంటివి అబ్బేవి. 

మరి ఈ తరం వారు కూడా వీటిని నేర్చుకోవాలి, అవి కనుమరుగు కాకూడదు అని నా తపన. అందుకని నా ఈ చిన్న ప్రయత్నం. వారానికి ఒక్క పద్యం నేర్చుకున్నా చాలు.

సుమతీ శతకముమరి నా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుంది అని ఆశిస్తో ..... ఈ శిర్షికను ఆదరిస్తారని ఆశ పడుతో ......

మీ...అనామిక....

ఆణిముత్యాలు -144

ఆణిముత్యాలు - 144


మీ...అనామిక....

Friday, 21 August 2015

అమ్మమ్మ చిట్కాలు - 15


మీ...అనామిక....

అందం-చందం - 7ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసిన తరువాత , పెదవులను 2-3 ని. మృదువుగా మర్దన చేస్తే మంచిది . 

మీ...అనామిక....