పూలు గుసగుసలాడేనని... ఈ పాట నాకు ఇష్టమైన పాటలలో ఒకటి. దిని సాహిత్యం చాలా బాగుంటుంది . ఎప్పుడు విన్నా సంగితమైతే చాలా కొత్తగా ఉంటుంది. మెలోడియస్ కూడా. హిందీ లోని ఆశా భోంస్లే పాడిన ఒక పాట దీనికి మూలం. దీనిలో కృష్ణ , వాణిశ్రీ ముఖ్య తారాగణం.
ఈ లింక్ లో పాటను చూడండి .
అయితే పాట 3వ చరణం లేదు. మీకు తెలుస్తే నాకు మెయిల్ చేయండి దయ చేసి. నేను వెతుకుతున్నాను.
మీ...అనామిక....
No comments:
Post a Comment