![]() |
| తెలుగు పద్యం నేర్చుకుందాం-44 |
Showing posts with label Telugu Peotry. Show all posts
Showing posts with label Telugu Peotry. Show all posts
Sunday, 26 July 2020
Sunday, 19 July 2020
Sunday, 27 September 2015
Sunday, 20 September 2015
Sunday, 13 September 2015
Sunday, 6 September 2015
Sunday, 30 August 2015
Sunday, 23 August 2015
తెలుగు పద్యం నేర్చుకుందాం - 1
ఈ తరం వారు మన సంస్కృతీ-సంప్రదాయాలు మరచిపోతున్నారు, అలాగే మన సాహిత్యాని కూడా. పూర్వ కాలం పెద్దగా చదువులు లేకపోయినా రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు, పద్యాలు వంటి వాటిని ఎంతో కొంత తెలుసుకుని ఉండేవారు.
వీటివలన జీవన ప్రయాణంలో ఓడిదుడుకులను నేర్పుగా తట్టుకునే శక్తీ, యుక్తీ అలవడేది. అంతేనా, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ, సమయానికి అనుకూలంగా ఏది ఎలా చేయాలి వంటివి అబ్బేవి.
మరి ఈ తరం వారు కూడా వీటిని నేర్చుకోవాలి, అవి కనుమరుగు కాకూడదు అని నా తపన. అందుకని నా ఈ చిన్న ప్రయత్నం. వారానికి ఒక్క పద్యం నేర్చుకున్నా చాలు.
సుమతీ శతకము
సుమతీ శతకము
Subscribe to:
Posts (Atom)







