పచ్చి మిరపకాయాలు మనం రోజూ వాడుతాం. కొన్న తరువాత ఎక్కువ కాలం తాజాగా ఉండాలి. కాని అవి త్వరగా కుళ్లడమో లేదా పండిపోవడమో జరుగుతుంది. అలా కాకుండా చాలా కాలం తాజా గా ఉండాలంటే , ముందుగా కాయలలో పాడయిపోయినవి, కుళ్ళి పోయినవి తీసివేయండి, తరువాతా ఈ చిట్కాను చేసి చూడండి ;
డబ్బా మాత్రం గాలి దూరనిదై ఉండాలి. డబ్బాలో వేసిన పేపర్ తడిసిపోతే మళ్లీ కొత్తది వేసి పెట్టేయండి. ఇలా కనీసం 10-15 రోజుల వరకు తాజాగా ఉంటాయి.
మీ...అనామిక....
No comments:
Post a Comment