లేటెస్ట్ చెవి లోలకులు ఇవి.
ఇవి మెటల్ పైన చెమ్కి అద్దినట్లుగా ఉన్నాయి, తేలికగా ఉండి వివిధ ఆకారాలలో, రంగులలో దొరుకుతున్నాయి. సగం సిల్వర్ రంగు సగం వేరే రంగులు ఉంటాయి. గ్లిట్టర్ ఉన్నా చాలా క్లాస్ గా ఉన్నాయి.
సైజు మాత్రం ఇలా పెద్దగానే ఉన్నాయి. టీన్ ఏజ్ అమ్మాయిలకి నప్పుతాయి. పెద్దవాళ్ళు కూడా ట్రెండీగా కనిపించాలను కునే వారికి ఇవి బాగుంటాయి. ఇప్పుడు అన్ని-దుస్తులు, బాగ్, చెప్పులు, గాజులు - గ్లిట్టర్ (చెమ్కి) ఫ్యాషన్ కాబట్టి, వాటికీ ఇవి బాగా నప్పుతాయి.
మరి కొన్ని వచ్చే టపాలలో .....
2 comments:
Very nice.
Thank you Mohanagaru
Post a Comment