ఇవిగోనండి ఇవి చూసారా ?
పూసల తో చేసిన లొలాకులు.
నీలం, ఆకుపచ్చ రంగులు నాకు నచ్చాయి.
రక రకాల రంగులలో దొరుకుతున్నాయి. ధర కూడా ఎక్కువ ఏమి కాదు. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకి-టీనేజ్ పిల్లలకి నప్పుతాయి. కొంచెం పెద్దవాళ్ళైన ట్రెండిగా ఉండే నగలను ఇష్ట పడేవారికి నచ్చుతాయి. దుస్తులకు సరి పోయే రంగులలో కొనుక్కొవచ్చును.
మరికొన్ని వచ్చే టపాలలో... చూస్తూ ఉండండి .....
No comments:
Post a Comment