ఈ పాట నాకు ఇష్టమైన పాటలలో ఒకటి. అలనాటి పల్లెటూరి వాతావరణం ఈ పాటలో ప్రతిబింబిస్తుంది. సాహిత్యం కాని, దానికి తగ్గ సంగీతం కాని మనకి ఆ పల్లెపట్టును కళ్ళ ముందు ఉంచ్చుతుంది అనిపిస్తుంది. వింటున్నంత సేపు, ఆ పచ్చని పైరులు, చల్లని పైరు గాలి, చేను గట్ల పైన చింతచెట్లు, పక్కన పారే సెలయేరు, వాటి గలగలలు, పిట్టల కిలకిలా రావాలు.... మా కోనసీమలో ఉన్నట్లే ఉంటుంది. మరి మీకు?
నాకు ఈ పాటకు వీడియో దొరకలేదు . మీకు తెలిస్తే దయచేసి నాకు ఆ లింక్ మెయిల్ చేయండి.
update 9/10/2015:
సత్యగారు, అనూరధగారు విడియో లింక్ పంపించారు. వారికి నా ధన్యవాదాలు. ఆ లింక్ లు ఇక్కడ ఇస్తున్నాను.
చిలికింత చిగురు సంపంగి గుబురు
చిలికింత చిగురు సంపంగి గుబురు
update 9/10/2015:
సత్యగారు, అనూరధగారు విడియో లింక్ పంపించారు. వారికి నా ధన్యవాదాలు. ఆ లింక్ లు ఇక్కడ ఇస్తున్నాను.
చిలికింత చిగురు సంపంగి గుబురు
చిలికింత చిగురు సంపంగి గుబురు
మీ...అనామిక....
3 comments:
https://www.youtube.com/watch?v=-NeiFARxaZ4
అనామిక గారూ( ఇలా సంభోదించాలంటే ఎలాగో వుంది) ఇదిగోనండీ వీడియో లింకు
https://www.youtube.com/watch?v=QZ39yXIWB6Y
సత్యగారు, అనూరధగారు మీకు నా ధన్యవాదాలు.
Post a Comment