ఈ మధ్యన డిజైనర్ బ్లౌజులు చాలా ఇష్టపడుతున్నారు. ఒక్కొక్క సారి చీరె కంటే కూడా బ్లౌజ్ ధరే ఎక్కువగా ఉంటోంది. ఒక చీరె మీదకి ఒక బ్లౌజ్ కొనుక్కున్నా దానిని వేరే చీరెల మీదకి కుడా వాడవచ్చు. అదీకాక ఈ మధ్యన వచ్చేవి పాచ్ వర్క్ , చమ్కీ వర్క్, బెనరాసి ఇలా రకరక్కలుగా ఉంటున్నాయి.
ఇవి చూడండి 50 రకాల డిజైనర్ బ్లౌజులు:
చాల బాగున్నాయి కదూ
మీ...అనామిక....
4 comments:
నాకు కొన్ని నచ్చలేదు కాని కొన్ని మాత్రం చూడ ముచ్చటగా ఉన్నాయి! మంచి సేకరణ!
ధన్యవాదాలు. నాకు కొన్ని నచ్చ లేదు :)
Wow, Nice collections, Red, white and brown saree designs are awesome.
Next time I will Try.
Thanks.
Thank you Niharika.
Post a Comment