నేర్చుకోండి నాతొ ...
కూరగాయలు, పళ్ళతో చేసే బొమ్మలను వెజిటేబుల్ - ఫ్రూట్ కార్వింగ్ అంటారు. తినే పదార్థాన్ని రుచిగా వండటమే కాదు దానిని చూడ చక్కని రీతిలో నోరూరించే లాగా అలంకరిస్తే ఇంకా బాగుంటుంది. ఇవి తినము అవి తినము అని మారం చేసే పిల్లలను గొడవ చేయకుండా తినిపించాలన్న ఇది ఒక చక్కని మార్గం.
ఈ కళ థాయిలాండ్ లో పుట్టిందని, కాదు చైనాలో అని కాదు జపాన్ అని ఇలా చాల వాదనలు ఉన్నాయి. ఎక్కడ పుట్టిందని చెప్పటం కష్టం. కానీ ఈ దేశాలలోనే కాక ఇప్పుడు అనేక దేశాలకు కూడా ఈ కళ విస్తరించింది.
పెళ్ళిళ్ళలో, పార్టీలలో ఇప్పుడు ఇలాంటి చాలా కళాఖండాలు మనకి కనిపిస్తాయి.
ఇవి చూడండి ఈ కళని సాధన చేసేవారు ఎంత అద్భుతమైన కళ ఖండాలను సృష్టిస్తున్నారో..
వంకాయలతో పెంగ్విన్
పళ్ళు కూరగాయల తో
కాప్సికం తో కప్పలు
పళ్ళతో
కూరలతో
కాలిఫ్లవర్ తో
టొమాటో కమలాల తో
నాకు ఈ కళ లో కొంత ప్రవేశం ఉంది. నాతో నేర్చుకోండి ఈ కళని. వచ్చే టపాలనుండి .....
మీ...అనామిక....
No comments:
Post a Comment