Showing posts with label శ్రావణ మాసం స్పెషల్. Show all posts
Showing posts with label శ్రావణ మాసం స్పెషల్. Show all posts
Monday, 12 August 2013
Sunday, 11 August 2013
రంగవల్లి -156
శ్రావణ మాసం స్పెషల్
శ్రావణం వచ్చేసింది. మంగళవారాలు గౌరి దేవికి , శుక్రవారాలు లక్ష్మి దేవికి మనం పూజ చేస్తాం. ముఖ్యంగా ఈ పూజకి కలశం పెట్టుకుంటాం. కాబ్బట్టి, నేను ఈ ముగ్గులకి "కలశం" అనే అంశానికి ప్రాధాన్యతను ఇచ్చాను.
ముందుగా కలశం ఎలా గిసానో చూడండి.
వీటిలో ఇంకా రక రకాలుగా గిసినవి ఉన్నాయి. అవి తరువాతి టపాలలో చూపిస్తాను. ఇలా ఒక్క కలశం పూజ మందిరం ముందర గాని, లేదా హాల్ లో మధ్యన గాని గిసి, రంగులు నింపితే బాగుంటుంది. అలాగే పెద్ద ముగ్గులు వేసుకో లేని వారు, ఇంటి ముందర కూడా గిసుకోవచ్చును.
మరి ముగ్గులు తరువాతి టపాలలో చూడండి .....
Subscribe to:
Posts (Atom)
ECS.jpg)
ECS.jpg)
ECS.jpg)

ECS.jpg)
