పెరుగు పచ్చళ్ళు -2
క్రిందటి టపాలో చెప్పుకున్నవి ఇవి
మరి కొన్ని పచ్చళ్ళు చెప్పుకుందామా?
1. ఉల్లి పాయతో
కావలసినవి:
పెరుగు 1 కప్పు
ఉల్లిపాయ 1
పచ్చి మిర్చి 2
పచ్చి మిర్చి 2
కొత్తిమీర తరుగు 2 tsps
చక్కెర 1/2 tsp
ఉప్పు తగినంత
చక్కెర 1/2 tsp
ఉప్పు తగినంత
పసుపు 2 చిటికెలు
తాళింపు :
కర్వేపాకు 2 రెబ్బలు
తయారు చేసే విధానం:
తాళింపు :
నూనె 1 Tbsp
శెనగ పప్పు 1 tsp
మినపప్పు 2 tsp
ఆవాలు 1 tsp
జీలకర్ర 1 tsp
ఎండు మిర్చి 1 (ముక్కలుగ తుంచినది)
ఇంగువ 2-3 చిటికెలు
శెనగ పప్పు 1 tsp
మినపప్పు 2 tsp
ఆవాలు 1 tsp
జీలకర్ర 1 tsp
ఎండు మిర్చి 1 (ముక్కలుగ తుంచినది)
ఇంగువ 2-3 చిటికెలు
కర్వేపాకు 2 రెబ్బలు
తయారు చేసే విధానం:
- ముందుగా తాళింపు వేసుకుని పెట్టుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి
- ఉల్లిపాయలు, పచ్చి మిర్చి సన్నగా తరిగిపెట్టు కోండి
- ఒక గిన్నెలో పెరుగు తదితర సామాగ్రి అంతా వేసుకుని బాగా కలపండి.
- తాళింపు కూడా వేసి కలుపుకుని కొంచెం చల్లపరచి వడ్డించండి.
ఇలా పచ్చి ఉల్లిపాయ పచ్చడికి తెల్ల ఉల్లిపాయ ఐతే ఎక్కువ ఘాటు ఉండదు. చలువ చేస్తుందని అంటారు. అందుకే వేసవి లో ఈ పచ్చడి ఆరోగ్యానికి మేలు. ఎండా దెబ్బ తగలదు, గాల్పు కొట్టదు అని పెద్దలు చెపుతారు. తెల్ల ఉల్లిపాయ లేకపోతె మాములువి వాడుకోవాలి.
2 ఇంకొక పద్ధతి:
తాళింపు వేసుకున్న తరువాత అందు లోనే ఉల్లి తరుగు వేసి గులాబీ రంగు వచ్చే వరకు వేయించు కోండి. ఇలా వేయించేటప్పుడు కొద్దిగా చక్కెర వేస్తె రుచి రంగు రెండూ ఉంటాయి.
ఇది చల్లారిన తరువాత మిగిలినవన్నీ వేసి కలుపుకోండి.
3 . క్యారట్ తో:
కావలసినవి:
పెరుగు 1 కప్పు
క్యారట్ పెద్దది 1
పచ్చి మిర్చి 2
పచ్చి మిర్చి 2
కొత్తిమీర తరుగు 2 tsps
చక్కెర 1/2 tsp
ఉప్పు తగినంత
చక్కెర 1/2 tsp
ఉప్పు తగినంత
పసుపు 2 చిటికెలు
తాళింపు :
కర్వేపాకు 2 రెబ్బలు
తయారు చేసే విధానం:
తాళింపు :
నూనె 1 Tbsp
శెనగ పప్పు 1 tsp
మినపప్పు 2 tsp
ఆవాలు 1 tsp
జీలకర్ర 1 tsp
ఎండు మిర్చి 1 (ముక్కలుగ తుంచినది)
ఇంగువ 2-3 చిటికెలు
శెనగ పప్పు 1 tsp
మినపప్పు 2 tsp
ఆవాలు 1 tsp
జీలకర్ర 1 tsp
ఎండు మిర్చి 1 (ముక్కలుగ తుంచినది)
ఇంగువ 2-3 చిటికెలు
కర్వేపాకు 2 రెబ్బలు
తయారు చేసే విధానం:
- ముందుగ తాళింపు వేసుకుని పెట్టుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి
- క్యారట్ కడిగి పై పెచ్చును తీసివేసి, తురుము కోండి
- పచ్చి మిర్చి సన్నగా తరిగిపెట్టు కోండి
- ఒక గిన్నెలో పెరుగు తదితర సామాగ్రి అంతా వేసుకుని బాగా కలపండి.
- తాళింపు కూడా వేసి కలుపుకుని కొంచెం చల్లపరచి వడ్డించండి.
క్యారట్ పచ్చిగా ఇష్టం లేని వారు తాళింపు తో కొద్దిగా పచ్చి పోయేంత వరకు వేయించుకుని వేసు కోండి.


