Showing posts with label పద్మాల ముగ్గు. Show all posts
Showing posts with label పద్మాల ముగ్గు. Show all posts

Wednesday, 4 January 2017

రంగవల్లి - 225

రంగవల్లి -225

19 చుక్కలు మధ్య వరుస, 17 చుక్కలు 3 వరుసలు, 15, 13,11....  వరకు. అన్ని సరి చుక్కలు.

మీ...అనామిక....

Saturday, 17 December 2016

రంగవల్లి - 218

రంగవల్లి  - 218

పద్మాల ముగ్గు మీ కోసం. 21 నుండి 1 వరకు సరి చుక్కలు. 

మీ...అనామిక....

Saturday, 11 January 2014

రంగవల్లి -187


25 నుండి 1 సరి చుక్కలు. 

ముక్కోటి ఏకాదశికి ఆ నారాయణుడికి, ఆ శేష సాయికి, ఆ పద్మనాభునికి ఈ పద్మాలతో పాటు మన మనసు అనే కుసుమాన్ని కూడా సమ్పర్పిస్తూ ఆ స్వామి పాదాలకు పుష్పాంజలి.... 


మీ...అనామిక....

Saturday, 12 January 2013

రంగవల్లి - 144

పద్మాలు - సీతాకోక చిలుకలు 

25 చుక్కలు - 7 వరుసలు, 7 వరకు సరి చుక్కలు. 

మీ...అనామిక....

Monday, 16 April 2012

రంగవల్లి -53

15 చుక్కలు 5 వరుసలు 5  వరకు సరి/ఎదురు చుక్క.




మీ...అనామిక....

Wednesday, 21 March 2012

రంగవల్లి -49

ఉగాది ప్రత్యేకం- కలువలు-స్వస్తిక

13 నుండి 1 ఎదురు  చుక్క . 

ఇంకొన్ని ముగ్గులు వచ్చే టపాలలో...చూస్తూ ఉండండి నా బ్లాగ్ ...


మీ...అనామిక....

Wednesday, 3 August 2011

రంగవల్లి-1

పద్మాల ముగ్గు


మన భారతీయ సాంప్రదాయంలో రంగవల్లికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఉత్తరాదిన శుభకార్యాలకి మాత్రమే వేసినా మన దక్షిణాదిన రోజూ వేయవలసిందే. అందునా మన తెలుగువారు సంక్రాంతి పండగకి  నెల రోజుల ముందు నుండే  ముగ్గులు వేస్తాం. తమిళులు కూడా అంతే.

శ్రావణ మాసం వ్రతాలు చేస్తాంగా, ఇల్లు చక్కగా శుభ్రపరచి, ఇంటి ముందు, వీలైతే ఇంట్లోనూ రంగు రంగుల రంగవల్లికలు తీర్చి దిద్దుతే అందంగా ఉంటుంది.


లక్ష్మి దేవికి పద్మాలు అంటే ఇష్టం. అందుకని కొన్ని పద్మాల ముగ్గులు..
                       పద్మాల ముగ్గు



ముందుగా 14X14 చుక్కలు పెట్టుకుని పైన చూపిన విధంగా కలుపుకోవాలి.


మరికొన్ని రాబోయే టపాలలో..


మీ...అనామిక....