Showing posts with label ధనుర్మాసం రంగవల్లులు. Show all posts
Showing posts with label ధనుర్మాసం రంగవల్లులు. Show all posts

Friday, 16 December 2016

రంగవల్లి - 217

రంగవల్లి  - 217
19 చుక్కలు , 17, 15..... 1 వరకు- సరి చుక్కలు.


మీ...అనామిక....

Thursday, 15 December 2016

ధనుర్మాసం రంగవల్లులు --2016-17

ధనుర్మాసం డిసెంబరు 16 నుండి మొదలవుతుంది. మరి సంక్రాంతి వరకు నెల పట్టి ముగ్గులు వేసే సఖులందరు సిద్ధంగా ఉన్నారు కదా. మీ కోసం 15వ తారీఖు నుండి రంగవల్లులు పోస్ట్ చేస్తాను.  నా బ్లాగ్ ను చూస్తూ ఉండండి .


మీ...అనామిక....