మన సంస్కృతీ సంప్రదాయాలలో శుభ్రతకు, స్వచ్ఛతకు చాలా ప్రాముఖ్యత ఉంది. మానసిక, శారీరిక స్వచ్ఛత తప్పనిసరి అని భావిస్తాము. పండగలకు, ప్రత్యేక విధులు నిర్వర్తించే సమయం లో చేసే స్నానానికి విధి విధానాలు ఉన్నాయి. నదులు/సముద్రాల వంటి వాటిలో, పుణ్య తీర్థాలలో, పుష్కర సమయంలో చేసే స్నానాలకు కూడా పద్ధతులు ఉన్నాయి.
అసలు నిత్యం చేసే స్నానికి, కూడా విధి విధానాలున్నాయి. కాని ఇప్పుడు అవన్నీ పాటించడానికి మనకి సమయము, ఓపిక, ఆశక్తి లేవు.
అయితే, నిత్యం స్నానం చేసే సమయంలో ఈ ఒక్క శ్లోకం పఠిస్తే మనకు పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం వస్తుందని మన పెద్దలు అంటారు.
No comments:
Post a Comment