21 నుండి 1 సరి చుక్క.
ఇదిగో ఇలా కలిపాను.
సంక్రాంతి అంటేనే, ముగ్గులు, గాలి పటాలు. మన పల్లెలో ఈ పండుగను ఎంతో చక్కగా చేసుకుంటారు. అందుకే నేను గుడిసెలు, గాలి పటాలు ఈ ముగ్గులో పొందు పరిచాను.
చిన్నప్పుడు పెరిగిన పల్లె వాతావరణం ముఖ్యంగా ధనుర్మాస-సంక్రాంతి వేడుకలను ఎప్పటికి మర్చిపోలేము. అందుకే ఈ రంగవల్లి.
మీ...అనామిక....
No comments:
Post a Comment