ఇదిగోనండి ఇది ప్లస్సుల (+) ముగ్గు. నేను చిన్నప్పుడు నేర్చుకున్న ముగ్గులలో ఇదీ ఒకటి. ఇప్పటికీ తప్ప కుండా వేస్తాను.
పైన చూపిన విధంగా + లను వేసుకుని కలుపుకోవాలి. ఎంత కావాలంటే అంత పెద్దది కాని చిన్నది కాని వేసుకోవచ్చును. మధ్యలో రంగులు నింపుకోవచ్చును.
మరిన్ని వచ్చే టపాలలో.......
మీ...అనామిక....
No comments:
Post a Comment