Sunday, 20 May 2012

రంగవల్లి -61

మినాల  ముగ్గు 

ఇది వేయటం చాల సులభం. 
11 నుండి 1 వరకు ఎదురు చుక్క..


మీ...అనామిక....

2 comments:

Anonymous said...

చాలా బాగా వేసి చూపిస్తున్నారు ముగ్గులు.
చేప ముగ్గు చూస్తే నాకేమనిపించిందంటే:
దశావతారాలు అనే శీర్షిక పెట్టి, చేప, తాబేలు, ఇలా వెయ్యొచ్చు అని. రాముడికి ధనుస్సు, కృష్ణుడికి నెమలీక లాటివి సూచనలుగా.

అనామిక... said...

చాలా థాంక్స్ అండి.

కొన్ని ముగ్గులు అలా వేసి ఉంచాను. కాని మిగిలినవి వేయాలి. అదీ కాక అన్ని కలిపి ఒకె దంట్లొ వేయవచ్చునేమొ అని మీ సుచన చూసిన తరువాత అనిపించింది.

మీ సూచన చాలా బాగుంది. నోట్ చెసి పెట్టుకున్నాను.

Your suggestions and comments are always welcome. It motivates our creativity.