Whipped Stem Stitch
ముందుగా కాడ కుట్టు కుట్టుకోవాలి.
వేరే రంగు -లేత, ముదురు, కాంట్రాస్ట్ రంగుది- దారంతో, పైన చూపిన విధంగా ప్రతి కుట్టు పైనుండి, అడుగు నుండి తీయాలి. బట్టలోకి మాత్రం దుర్చకూడదు-కేవలం మొదలు చివర తప్ప.
ఆ కుట్టు ఇలా కనిపిస్తుంది.
మరి వచ్చే టపాలలో మరిన్ని కుట్లు...
మీ...అనామిక....
No comments:
Post a Comment