Double Running Stitch -Holbein Stitch
ఇది టాకా కుట్టులో ఒక రకం. ఎక్కువగా Black Work మరియు Assisi Work లో వాడతారు. మన దేశంలో కర్ణాటకలో కసూటి లేదా దారావడి కుట్టులో వాడతారు.
ఇది ఎలా కుట్టాలంటే, ముందుగా ఒక వరుస టాకా కుట్టు (నిలం రంగు) A నుండి F వరకు కింద చూపిన విధంగా కుట్టాలి. తరువాత F నుండి A వరకు (ఎర్ర రంగు) కుట్టాలి. మునుపు దారం దూర్చిన చోటనే మళ్లీ దారం దురుస్తూ రావాలి. అంటే E నుండి D, C నుండి B ఇలా అన్నమాట.

_______________
A B C D E F
ఇది ఒక రేఖ లాగా కుట్టింది.
ఇక్కడ చూడండి ఎలా కుట్టవచ్చో ఈ కుట్టుని.
ఇంకా రకరకాలుగా కుట్టుకోవచ్చు. అవి తరువాత నేర్చుకుందాం. ఎన్నో డిజైన్లు ఉన్నాయి.
మీరు ఇవ్వన్ని నేర్చుకుని సాధన చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత బాగా సాధన చేస్తే కుట్టు అంతే అందంగా వస్తుంది. తరువాత కష్టమైన కుట్లు చెప్పుకున్నప్పుడు మనకి సులభంగా ఉంటుంది.
మరి కొన్ని కుట్లు తరువాతి టపాలలో.... చూస్తూ ఉండండి నా బ్లాగ్ ని ....

మీ...అనామిక....
No comments:
Post a Comment