Sunday, 11 December 2011

సాల్ట్ పెప్పర్ షేకర్స్


ఇది చలి కాలం. వేడి వేడిగా సూప్ తాగితే ఎంత బాగుంటుందో కదా. సూప్ అనగానే మనకి ఉప్పు మిరియాల పొడి గుర్తుకు వస్తాయి. అవి పోసి పెట్టుకునే డబ్బాలు (సాల్ట్ పెప్పర్ షేకర్స్) చూడండి ఎన్ని రకాలో:















సృజనకి అంతు ఉంటుందా? ఇలాంటివి మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే అందంగా ఉంటాయి.

మీ...అనామిక....

No comments: