Tuesday, 13 December 2011

రంగవల్లి-9


ధనుర్మాసం ఈ నెల 16 నుండి ఆరంభం అవుతుంది. మరి మనం ముగ్గులు వేయాలి ఈ నెల రొజులునూ. పాతవి గుర్తుకు తెచ్చుకోవాలి కొత్తవి ఆవిష్కరించాలి. సంక్రాంతి పండగకి పెద్ద పెద్ద ముగ్గులు వేసి రంగులు నింపాలి. కనుము రోజు రథం ముగ్గు సరే సరి. మరి ఈ రోజునుండి నేను ఈ శీర్షికలో కనీసం రోజుకి ఒక ముగ్గు పోస్ట్ చేస్తాను మీ కోసం.


15 నుండి 1 వరకు ఎదురు చుక్క .

చూస్తు ఉండండి మరిన్ని ముగ్గులు..


మీ...అనామిక....

No comments: