నెల ముగ్గులు
ఇవి దారుల ముగ్గులు భోగి/పండుగ నాడు వేసేవి.
ఇక్కడ నేను ఇచ్చినవి ఒకొక్క బ్లాక్ మాత్రమే. ఇలాంటివి చాలా వాటిని కలిపి చతురస్ర ఆకారంలో వేస్తారు. కొన్ని దారులను ముసి, కొన్నిటిని తెరిచి ముగ్గుని వేస్తారు. ఇంకొన్ని వచ్చే టపాలలో .....
మీ...అనామిక....
No comments:
Post a Comment