Sunday, 25 December 2011

రంగవల్లి-13

నెల ముగ్గులు





ఇవి కొన్ని నెల ముగ్గులు. పంటలు  బాగా పండినందుకు  గాను సూర్య భగవానునికి ధన్యవాద పూర్వకంగా వేసే ముగ్గులని, ధనుర్మాసంలో విష్ణువు ప్రీతి కోసం వేసేవి అని మా అమ్మగారు చెప్పినట్లు గుర్తు. విష్ణు మూర్తిని  ధాన్యము, పంటలు సమృధ్ధిగా కావాలని వేస్తారు అని గుర్తు.

ఇలా + ఆకారంలో ఎందుకు వేస్తారో గుర్తులేదు. 

వీటి గురించి మీకేమైనా తెలుస్తే చెప్పండి. 

ఇంకొన్ని వచ్చే టపాలలో.......

మీ...అనామిక....

No comments: