అరవై నాలుగు కళలు అంటారు మన పెద్దలు. కాని నాకు మాత్రం మనిషికి ఎన్ని ఆలోచనలో అన్నిఅని అని పిస్తాయి. కాగితపు గుజ్జుని పోత పోసి కళాఖండాలు చేయటం అంటే చాల తేలిక అని అనిపిస్తోందా? ఈ లింకుల లో చూడండి ఎంత సృజన, శ్రమ దాగి ఉన్నాయో
ఆ కళాకారులను మెచ్చుకోకుండా ఉండలేము.
మీరు చూసి ఆనందించండి ...
మీ...అనామిక....
No comments:
Post a Comment