దీపావళి ముగ్గులు-1
రంగవల్లులు, ముగ్గులు మనం ప్రతి పండగకి వేసుకుంటాం. చిన్నవైనా , పెద్దవైనా రంగులు నింపి అందంగా పొందికగా ఉంటె మరీ బాగుంటాయి. ఆ ముగ్గులే సందర్భానికి తగ్గట్టుగా ఉంటే ఇంకా బాగుంటాయి. అందుకే దీపావళి కోసం కొన్ని ముగ్గులు మీ కోసం :

ఇవి మెలిక ముగ్గులు. మన వాడే ఇత్తడి కుందులు, దీపాలను ఇలా ఈ ముగ్గు రూపంలో అందంగా వేస్తే బాగున్నాయి కదూ. మూడు వత్హుల దీపం.
ఇది పంచ హారతి.
ఇవి దీపావళికి, పూజలకు, కార్తిక మాసమంతా వేసుకోవచ్చును.
మిరూ వేసి చూడండి....
ఇంకొన్ని ముగ్గులు వచ్చే టపాలలో

మీ...అనామిక....
No comments:
Post a Comment