Saturday, 22 October 2011

రంగవల్లి-5

దీపావళి ముగ్గులు-౨


దీపావళికి, కార్తిక మాసంలో వేసేందుకు ముగ్గులు:
ఇది 5 వత్తుల కుంది. మెలికె ముగ్గులు సాధారణంగా కొంచం వేయటం కష్టం. కాని ఇలాంటి చిన్న చిన్నవి సులభంగా వేసేయచ్చును.

ఇంకొన్ని వచ్చే టపాలలో...చూస్తూ ఉండండి...


మీ...అనామిక....

No comments: