Saturday, 15 October 2011

కొబ్బరి కాయతో కళాఖండాలు


కొబ్బరి కాయ మన హిందువులకి చాల పవిత్రమైనది. ఏదో ఒక వ్రతమో పూజో లేదా శుక్రవారమానో గురువారమనో ఇలా మనం కొబ్బరి కాయను దేవుడికి అర్పిస్తాము. కొబ్బరితో రక రకాలుగా వంటలు  ఆరగిస్తాం. కొబ్బరి  చిప్పలు మాత్రం పారేస్తాం. కొద్దిగా జాగ్రత్త ఉన్నవాళ్ళు ఆ చిప్పలను ఎండ బెట్టి నీళ్ళు  కాచుకోవటానికి వాడుకుంటారు. 

కాని ఆ చిప్పలతో రక రకాలైన వస్తువులు తయారు చేస్తారు. భరిణెలు, గరిటెలు, ఇలా ఎన్నో. కేరళలో ఈ కళ చాల ప్రాచుర్యం పొందింది. చూడండీ ఎన్ని రకాలుగా కొబ్బరి చిప్పలను మనకి ఉపయోగ పడే వస్తువులుగా తయారు చేస్తున్నారో :


ఇవి ఒక ప్రదర్శనలో పెట్టినవి.


కొబ్బరి చిప్పలకి  జిప్ పెట్టి హ్యాండ్ బాగ్ తాయారు చేస్తారట లాము ద్వీప వాసులు. ఈ లింక్లో చూడండి:

కొబ్బరి బొండాన్ని ఎలా  మలచారో  చూడండి:

మన భారతీయా కళల వైభవాని ఎంత చెప్పుకున్న తక్కువే. 


మీ...అనామిక....

No comments: