కలయో నిజమో వైష్ణవ మాయో అని తెలిసీ తెలియని అయోమయంలో ...అని ఒక కవి అన్నారు. కొన్ని కొన్ని నిజంగా జరిగిన సంఘటనలు చాల అబ్బుర పరిస్తే కొన్ని భయాన్ని మరి కొన్ని విస్మయాన్ని కలగజేస్తాయి. వాటిని నమ్మలా వద్దా అని తెల్చుకోలేకపోతాము. నాకు ఇలాంటి సంఘటనల్లంటే చాలా ఆసక్తి. మీకు కూడా అంతే అయితే దీపక్ దొడ్డమని తన బ్లాగ్ లో వ్రాసిన "కషేది ఘాట్ ఘోస్ట్" చదవండి. మికే తెలుస్తుంది
Some times we come across some incidents, which cause fear, or amazement or wonder. We cannot decide whether to believe them or not. I love to read about such incidents. Do you too? Then read about such a thing in "Kashedi Ghat Ghost" in Deepak Doddamani's post in the link given above.
I enjoyed reading it.....
మీ...అనామిక....
1 comment:
Thanks a lot 4 sharing my link here... :)
Post a Comment