Saturday 12 September 2015

ఎంబ్రాయిడరి డిజైన్

ఈ డిజైను మీ కోసం 
ముద్దకుట్టు, టాకా కుట్టు, కాడ కుట్టు, గొలుసు కుట్టు తో లేదా రెండు మూడు కుట్లు కలిపి  ఈ డిజైన్ కుట్ట వచ్చు.  అద్దాలు, పూసలు, కుందన్లు కూడా వాడుకోవచ్చు. జరి  దారం తో ఔట్  లైన్ కుడితే బాగా కనిపిస్తుంది. 


మీ...అనామిక....

No comments: