Sunday 23 August 2015

తెలుగు పద్యం నేర్చుకుందాం - 1

ఈ తరం వారు  మన సంస్కృతీ-సంప్రదాయాలు మరచిపోతున్నారు, అలాగే మన సాహిత్యాని కూడా. పూర్వ కాలం  పెద్దగా చదువులు లేకపోయినా రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు, పద్యాలు వంటి వాటిని ఎంతో కొంత తెలుసుకుని ఉండేవారు. 

వీటివలన జీవన ప్రయాణంలో ఓడిదుడుకులను నేర్పుగా తట్టుకునే శక్తీ, యుక్తీ అలవడేది. అంతేనా, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ, సమయానికి అనుకూలంగా ఏది ఎలా చేయాలి వంటివి అబ్బేవి. 

మరి ఈ తరం వారు కూడా వీటిని నేర్చుకోవాలి, అవి కనుమరుగు కాకూడదు అని నా తపన. అందుకని నా ఈ చిన్న ప్రయత్నం. వారానికి ఒక్క పద్యం నేర్చుకున్నా చాలు.

సుమతీ శతకము



మరి నా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుంది అని ఆశిస్తో ..... ఈ శిర్షికను ఆదరిస్తారని ఆశ పడుతో ......

మీ...అనామిక....

2 comments:

partha said...

Namasthe, i am partha from Tirupati..meeru post chesina Padyaalu, Aanimutyalu, Slokaalu chala baagunnaayi..very helpful to all..Thank you so much..

I would like to ask one thing, Have you got the book "Vidhi Vinyasam". if so, please tell me where I can get it..?

thank you.

అనామిక... said...

పార్థాగారు ధన్యవాదాలు.
"విధి విన్యాసము" పుస్తకము నాకు ఎక్కడో దొరికితే చదివాను. కొందామన్నా దొరకట్లేదు. అందుకే నేను ఆ పుస్తకంలో ముద్రించిన అడ్రెస్సు కుడా ఇచ్చాను. మీకు దొరికితే నాకు కుడా దయచేసి ఎక్కడ కొన్నారో చెప్పగలరు.