Saturday 5 January 2013

రంగవల్లి - 137

గాలి పటాల ముగ్గు 

మకర సంక్రాంతి సందర్భంగా ఉత్తర భారత దేశం లోని కొన్ని ప్రాంతాలలో గాలి పటాలు ఎగరేసే ఆచారం ఉంది. అందుకని మీ కోసం ఈ రంగవల్లి.
21 చుక్కలు- 7 వరుసలు, 19, 17....7 వరకు సరి చుక్కలు.

మీ...అనామిక....

No comments: