మాయ బజార్ సినిమాలో రక్షలు రక్షలు పాదరక్షలు అనే పాట గుర్తు ఉండే ఉంటుంది. మనం కట్టుకున్న చీరకి కాని వేసుకున్న దుస్తులకి కాని, మన పాదరక్షలు సరిపోవాలి. కాని తొడుకున్నప్పుడు పాదాలకి హాయిగా ఉండాలి. నడుస్తున్నప్పుడు అసౌకర్యం కలగ కూడదు. తక్కువ ధర ఎక్కువ మన్నిక కావాలి. అవునండి మధ్య తరగతి ఆలోచనలు నావి. : ) : )
మన ఆడవాళ్ళకి బోలెడన్ని రకాల చెప్పులు ఉన్నాయి. రాబోయేది వేసవి కనుక మంచి చెప్పులు పాదాలకి గాలి తగిలేటట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్స్( ఎత్తు మడమలు లేకుండా) ఉన్నవి ఫ్యాషన్.
ఇది చూడండి:
పసుపు రంగులో చూడగానే ఆకర్షిస్తున్నాయి. వేరే రంగులలో కూడా దొరుకుతాయి.
మరి కొన్ని రాబోయే టపాలలో....
మీ...అనామిక....
No comments:
Post a Comment