Monday 31 December 2012

రంగవల్లి - 132

కలశాలు-గులాబీల ముగ్గు 


ఇది నా 200 వ టపా ఈ ఏడాదికి .
19 నుండి 1 సరి చుక్కలు.

మీ...అనామిక....

Saturday 29 December 2012

బ్రేస్ లెట్

పూసలతో చేసిన నగలంటే అందరికి ఇష్టమే. ఎప్పటికి ఫ్యాషనే. 

ఇది పూసలతో  చేసినది. జడలాగ అల్లిక ఉన్న బ్రేస్ లెట్ .

రంగు రంగుల పూసలతో చేసినవి దొరకుతాయి. ఒకే రంగు పూసలు కాని రెండు-మూడు రంగుల పూసలు కాని లేదా పైన ఉన్న దాని లాగ రంగు రంగుల పూసలతో కాని చేసినవి ఉంటాయి. మన చేతి సైజును బట్టి  బ్రేస్ లెట్ ను సరి చేసుకుని వేసు కోవచ్చు. ధర కుడా తక్కువే. పిల్లలు, టీనేజ్ వాళ్ళు వేసుకోవటానికి బాగుంటాయి.

మీ...అనామిక....

రంగవల్లి-129

21 నుండి 1 వరకు -సరి చుక్కలు.


మీ...అనామిక....

మీనాకారి చెవి లోలాకులు - బుట్టలు

ఇవి చూడండి:

నారింజ, ఆకు పచ్చ  రంగుల బుట్టలు. అందంగా ఉన్నాయి కదూ.

మీ...అనామిక....

రంగవల్లి - 128

21 నుండి 1 వరకు సరి చుక్కలు.

మీ...అనామిక....

Friday 28 December 2012

రంగవల్లి - 127

12 నుండి 1 వరకు-  సరి చుక్కలు. ఇంకా చుక్కలు ఎక్కువ పెట్టుకుని పెద్ద ముగ్గు వేసుకోవచ్చు. 

మీ...అనామిక....

Thursday 27 December 2012

రంగవల్లి -126

17 నుండి 1 సరి చుక్కలు. 


మీ...అనామిక....

మీనాకారి చెవి లోలాకులు - బుట్టలు

చెవికి వేలాడే లోలాకులు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. బుట్టలు ఎప్పటికి ఫ్యాషనే. బుట్టలు, వేలాడే లోలాకులు ఇప్పుడు అందరు ఇష్టంగా పెట్టుకుంటున్నారు. చాల పెద్దవి బాగా బరువు ఉన్నవి ఫ్యాషన్. అయితే,  ఇవి ఇష్టం లేని వారికి బరువు లేకుండా చిన్న నుండి పెద్ద సైజు దాకా రకారకాలైన లోలాకులు, బుట్టలు ఉన్నాయి. రోజూ పెట్టుకోవడానికి, పార్టిల వంటివాటికి పెట్టు కోవడానికి మినకారి, కుందన్లు, రాళ్ల లోలాకులు బుట్టలు ఇప్పుడు ఫ్యాషన్. 

వివిధ రకాలైన చెవి లోలాకులు, బుట్టలు నా ఈ టపాలలో చూడండి 

మీనాకారి  బుట్టలు

మీనాకారి నగలు ఎన్నో రంగులలో దొరకుతాయి. కంఠాభరణాలు, చెవి దుద్దులు, బుట్టలు, లోలకులు, గాజులు ఇలా ఎన్నో. సెట్లుగాను విడి విడిగాను అమ్ముతారు. మన చీరెలు/ డ్రెస్సుల రంగులకి నప్పే విధంగా వీటిని పెట్టుకోవచ్చు. ఈ బుట్టలు చూడండి:

తెలుపు నలుపు కలయిక. కొంచం అరుదుగా దొరుకుతుంది. కాని  చాలా వాటికీ నప్పుతుంది.

ఇంకొన్ని వచ్చే టపాలలో......

మీ...అనామిక....

రంగవల్లి -125


19 నుండి 1 సరి చుక్కలు.


మీ...అనామిక....

Tuesday 25 December 2012

Sunday 23 December 2012

రంగవల్లి - 121


21 చుక్కలు 7 వరుసలు, సరి చుక్క 7 వరకు....

మీ...అనామిక....

సీతాకోక చిలుకాలమ్మా.....

మొన్న ఒక రోజు మా తోటలో సీతాకోక చిలుకలు రెండు సరాగాలాడుకుంటో  నాకు కనిపించాయి. మా తోటంతా హడావిడిగా తిరుగుతూ పువ్వు పువ్వుని పలకరిస్తూ ఉంటే  నేను అలా  కళ్ళప్పగించి చూస్తూ ఉండి పోయాను. కొంచం సేపటికి గుర్తుకు వచ్చి కెమేర  తీసుకుని వచ్చాను. కాని వాటిని ఫోటో తీయటం అంత తేలిక కాదని తెలిసిపోయింది.   

అయినా కొంచం కష్టపడితే ఇదిగో ఇలా చిక్కాయి :


మీ...అనామిక....

బ్రేస్ లెట్

ఈ మధ్యన చేతికి గాజులే కాక బ్రేస్ లెట్   కూడా చాల రకాలు వస్తున్నాయి.
ఇది చూడండి. పూసలతో చేసిన బ్రేస్ లెట్  -చూట్టలు గా ఉన్నది.  అసలు బరువే లేదు. ఇవి చిన్న వాళ్లకి  కాలేజీ పిల్లలకి బాగుంటాయి. ఆడ పిల్లలు ,మగ పిల్లలు అందరు వేస్తున్నారు.

మీ...అనామిక....

రంగవల్లి -120

సీతాకోక చిలుకలు 
21 చుక్కలు 7 వరుసలు. 7 వరకు.

మీ...అనామిక....

Saturday 22 December 2012

రంగవల్లి-119


ఈ డిజైన్ నేను ఒక పత్రికలో చూసాను. రంగవల్లిగా వేస్తె బాగుంటుంది అని అనిపించింది. కొద్దిగా కష్టమైనదే. వేసి చూడండి

మీ...అనామిక....

రంగవల్లి-118


21 నుండి 1 సరి చుక్కలు. ఈ ముగ్గు వేయటము సులభం. రంగు కూడా చక చకా నింపుకోవచ్చు.


మీ...అనామిక....