Saturday 7 April 2012

వెనుక కుట్టు - Back Stitch-4

Double Threaded Back Stitch

ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా ముందు Threaded Back Stitch  కుట్టు  కోవాలి. అదే దారాన్ని అటు చివరినించీ ఇటు వైపుకి మళ్లీ పూర్వం లాగా కుట్లలో నుండి దూర్చి తీస్తూ రావాలి. బట్టలోనికి దూర్చ కూడదు.

ఈ కుట్టు చైన్ స్టిచ్ -గొలుసు కుట్టు లాగ కనిపిస్తుంది. 
కుట్టే విధానం  
పైవి రెండు Threaded Back Stitch, క్రిందిది Double Threaded Back Stitch
Back Stitch దగ్గెర గాను దురంగాను వేస్తే ఈ కుట్టు ఎలా ఉంటుందో చూడండి. 

ఇది కూడా అవుట్ లైన్ గానూ, బార్డర్ గానూ కుట్టుకోవచ్చు. 

మీ...అనామిక....

No comments: