Thursday 5 April 2012

వెనుక కుట్టు -Back Stitch-2

Whipped Back Stitch

Back Stitch కుటుంబానికి చెందిన కుట్టు ఇది. ముందుగా Back Stitch కుట్టుకుని  క్రింద చూపిన విధంగా దారాన్ని ఈ కుట్లలో నుండి దూర్చి తీయాలి. బట్ట లోనికి మాత్రం సూదిని దుర్చకూడదు. కేవలం కుట్లలోనుండి మాత్రమే సుమా.






ఈ కుట్టు అవుట్ లైన్ గా ఉపయోగించుకోవచ్చు. లేదా బార్డర్ గా ఉపయోగించ వచ్చు. లావు దారం కానీ లేదా ఊల్ వాడినా బాగుంటుంది. చాల సులభంగా కుట్ట వచ్చును.


మరి కొన్ని వచ్చే టపాలలో....


మీ...అనామిక....

No comments: