Tuesday 8 November 2011

జనప నారతో(Jute) ఆభరణాలు

జనప నార, పూసలతో తయారు చేసిన ఆభరణాలు ఇప్పుడు అతివలు ఇష్టపడుతున్నారు. ఇవి ఈశాన్య రాష్ట్రాలు ఇంకా బెంగాల్ లో తయారు చేస్తారు.  
ఇవి మన దుస్తులకు నప్పే రంగులో దొరుకుతాయి. ఈ లింక్ లో ఇంకా కొన్ని చూడండి



మీ...అనామిక....

2 comments:

రసజ్ఞ said...

చాలా బాగున్నాయండి! ధర కూడా సరసంగా ఉంటే కొనుక్కోడానికి వీలుగా ఉండి ఇంకా బాగుంటుందేమో!

అనామిక... said...

నేను నా బ్లొగ్ లొ చూపించినవి అంత ఖరీదు కాదండి. కాని ఎక్కువ పనితనం ఉండి, ముత్యాలు, పగడాలు వంటి ఖరిదైన పూసలు వాడితే మాత్రం ఖరీదు ఎక్కువ. అన్ని బడ్జట్లకు సరిపొయే ఆభర్నాలు దొరుకుతాయి.