ఈ సంధ్యలో కెంజాయలో
ఈ మధ్యన నేను ప్రయాణం చేస్తుండగా నా కెమేరాకి ఈ దృశ్యం చిక్కింది. సాయంకాలం సంధ్య సమయం, చల్లని పిల్ల గాలి, ఆకాసంలో సూర్యాస్తమయం వేళ ఆ కెంజాయ రంగు కాంతులు చూస్తోంటే ఈ పాట గుర్తుకొచ్చింది. ఈ పాట చాల ఇష్టం నాకు. మీరు విని ఆనందించండి మరి....
చిత్రం: మూగ ప్రేమ
నటి నటులు : వాణిశ్రీ, శోభన్ బాబు
పాట : ఈ సంధ్యలో, కెంజయలో
రచన: ఆత్రేయ
స్వరకల్పన: చక్రవర్తి
రచన: ఆత్రేయ
స్వరకల్పన: చక్రవర్తి
గాయని: పి. సుశీల, S P బాల సుబ్రహ్మణ్యం
ఈ సంధ్యలో కెంజాయలో
ఈ సంధ్యలో కెంజాయలో చిరు గాలుల కెరటాలలో (2)
ఈ మేఘమే రాగ స్వరమో ఆ రాగమే మూగ పదమో (2)
ఓ...... ఈ చెంగు ఎ వయసు పొంగో ఆ పొంగు ఆపేది ఎవరో
ఎవరో అదెవరో రెప రెప రెప రెప......!! ఈ సంధ్యలో !!
పులకించి ఒక కన్నె మనసు, పలకింది తొలి తీపి పలుకు (2)
నా కళ్ళలో ఇల్లరికము, నా గుండెలో రాచరికము (2)
ఓ... నిదేను నిదేను నిజము, నేనుండు నీలో సగము
సగమే జగముగా కల కల కల కిల కిల కిల !! ఈ సంధ్యలో !!
ఈ పాటలో ఎవైన తప్పులుంటే దయచేసి నాకు చెప్పగలరు. నేను సరి చేస్తాను.
ఈ సంధ్యలో కెంజాయలో చిరు గాలుల కెరటాలలో (2)
ఎ మల్లి మరుల్లెల ఎదబోసేనో ఎ రాజు ఎద లోతు చవి చుసేనో
హ హ హ హ !! ఈ సంధ్యలో !!
ఈ మేఘమే రాగ స్వరమో ఆ రాగమే మూగ పదమో (2)
ఓ...... ఈ చెంగు ఎ వయసు పొంగో ఆ పొంగు ఆపేది ఎవరో
ఎవరో అదెవరో రెప రెప రెప రెప......!! ఈ సంధ్యలో !!
పులకించి ఒక కన్నె మనసు, పలకింది తొలి తీపి పలుకు (2)
ఓ.... చిలికింది అది లేత కవిత, ఒదిగింది తనలోనే మమత
మదిలో మమతలే రిమ ఝిమ రిమ ఝిమ రిమ ఝిమ.....!! ఈ సంధ్యలో !!నా కళ్ళలో ఇల్లరికము, నా గుండెలో రాచరికము (2)
ఓ... నిదేను నిదేను నిజము, నేనుండు నీలో సగము
సగమే జగముగా కల కల కల కిల కిల కిల !! ఈ సంధ్యలో !!
ఈ పాటలో ఎవైన తప్పులుంటే దయచేసి నాకు చెప్పగలరు. నేను సరి చేస్తాను.
తెలుగు చిత్ర గీతాలు ఆ పాత మధురాలు
మీ...అనామిక....
No comments:
Post a Comment