Tuesday 3 August 2021

సామెతలు-71

సామెతలు-70



మీ...అనామిక....

2 comments:

Sri[dharAni]tha said...

ఏ కార్యానికైనా అది సంపూర్ణ మవ్వాలంటే ఏదో ఒక దానితోనే సరిపోదు. ఎలా అంటే పెళ్ళి అంటే తాళిబొట్టు, మండపం, పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు, పురోహితుడు మాత్రమే కాదు.. ఆ తంతుకి ముందు ఇంకా కొన్ని, ఆ తంతు తర్వాత కొన్ని ఉంటాయి.. అవన్ని సక్రమంగా జరిగితేనే వివాహం సజావుగా జరిగినట్లు.. ఏదో ఒకటే చేస్తే అది పరిపూర్ణత సంతరించుకోదు.. ఇంటి ఆవరణ బాగోలేనపుడు ఉత్త కల్లాపి చల్లి అలికితే మొత్తం ఇల్లు శుభ్రమైనటూ కాదు.. బూజు దులిపి, ఊడాచి, అలుకు (కల్లాపి చల్లినాకే) అది శుద్ధి కాగలదు.

అనామిక... said...

చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు