Friday 2 April 2021

సామెతలు-62

సామెతలు-62


మీ...అనామిక....

2 comments:

Sri[dharAni]tha said...

అంతే కదా మరి.
మనం పుట్టినపుడు మన చుట్టు జనం గుమ్మి గూడుతారు. వచ్చిన వారందరు చూసి ఆశిర్వచనాలందించి వెనుదిరుగుతారు, ఓ ఇద్దరు తప్ప.. ఆ ఇద్దరి ఆలన పాలన తో మరో ముప్పై సంవత్సరాలు తెలలియకుండానే గడచిపోతాయి.. ఆపై మరో ఇంటి నుండి పిలుపుగా ఒకామే ఇంటి గుమ్మం దాటి కుడికాలు మోపుతుంది. ఇక్కడే అసలు మలపు.. అణిగి మణిగి వుండే రకమైతే ఇంటిల్లిపాది మనసులో చక్కగ అమరిపోతుంది. పొగరుబోతైతే ఉన్న కుటుంబాన్ని చీల్చి గాని మారం ఆపదు. ఇహ ఆరు తిట్లు మూడు చివాట్లు, ఆరు అరుపులు మూడు మూతి ముడుపుల కాపురంలో మరో ఘట్టం సంతానం. మొదట సంతోషమే.. రానురాను వయోభారంతో దిగులు మొదలు.. ఆ పిల్లలను పసితనంలో సాకిన విధంగానే ముసలి వయసులో ఆదరిస్తారా అని. ఏదైనా ఎంత సంపాదన ఉన్నా ఏమి లేకున్నా.. తప్పకుండ ఒకానొక రోజు మాత్రం వచ్చేది మరణం.. కాటిలో కాలిపోయాక పిడతడు బూడిద. అంతే జీవితం. ఈ నడుమనే భావోద్వేగాలు, భవబంధాలు.

ఫిలాసఫి కం పారడాక్స్ ఆఫ్ లైఫ్..!

అనామిక... said...

చాలా చక్కగా మొత్తం జీవిత సర్వస్వాన్ని మీ చక్కని కామెంట్ లో తెలియ చేసారు.

ఫిలాసఫీ, అనుభవం, జీవితం నేర్పిన పాఠం, సునిశితమైన పరిశీలన దృష్టి అన్నీ రంగరించి చక్కగా తేలికగా అర్థమయ్యే రీతిలో చెప్పిన తీరు - మీ కామెంట్ నాకు చాలా నచ్చింది.

మీకూ నా ధన్యవాదాలు.