Tuesday 13 November 2018

బర్త్ డే కార్డు - చిన్న పిల్లల కోసం

హలో సఖులు. ఎలా ఉన్నారు?

దీపావళి చేసేసుకున్నాము. ఇది కార్తీక మాసం. ఉపవాసాలు, పూజలు, కార్తీక స్నానాలు- ఇలా ఈ  మాసం అంతా  సందడి  కదూ. మీరూ  బిజిగా ఉంటారు. సరే ఇవాళ నేను పోస్ట్ చేసే కార్డు ఇది:


ఈ  కార్డు చేయటానికి నేను వాడినవి:

  • బ్లూ కలర్ కార్డు స్టాక్ 
  • 3D  స్టికర్ లు 
  • హ్యాండ్ మేడ్ పేపర్; పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ముదురు బ్రౌన్, సెల్ఫ్  డిజైన్ ఉన్న లైట్ గ్రీన్ పేపర్లు 
  • కుందన్లు 
  • సర్కిల్ పంచ్ 
  • హ్యాపీ బర్త్ డే స్టాంపు 
  • నలుపు రంగు ఇంకు 
  • బ్రౌన్ స్కెచ్ పెన్ 
  • dimensional  డాట్స్ 


ఇది  లోపలి మెసేజ్. ఇది కంప్యూటర్ లో చేసి ప్రింట్ తీసాను

ఇది మాచింగ్ కవరు. ఇది ఒక చిన్న పిల్లాడి కోసం చేసినది. ఆ పిల్లాడికీ  వాళింట్లో వాళ్లందరికి బాగా నచ్చింది. 

మీకు నచ్చిందా? ఎలావుంది? మరి మీ కామెంట్స్ వ్రాస్తారు కాదు? 

మీ...అనామిక....

No comments: