గొబ్బెమ్మల ముగ్గు
మీ...అనామిక....
గొబ్బెమలు పెడతాం కదూ ఈ మాసమంతా. గొబ్బెమలను బంతి పువ్వులతో అలంకరిస్తాం. అలాగే గుమ్మడి పువ్వులు, రేగు పళ్ళు మధ్యలో ముగ్గులు. బెల్లం ముక్క నైవేద్యం పెట్టి చిట్టిపొట్టి చిన్నారులకి పంచాము అందుకే ఇక్కడ బెల్లం ముక్క లేదు. :)
అబ్బ తలుచుకుంటే మా చిన్నతనం గుర్తుకొస్తుంది. పల్లెలోనూ, చిన్న చిన్న ఉళ్ళలో ఉండే సందడి నగరాలలో ఎక్కడ.
15 - 3 సార్లు , 3 వరకు, సరి చుక్కలు . మరిన్ని ముగ్గులు వచ్చే టపాలలో .....
మీ అభిప్రాయాలూ, సూచనలు సదా నాకు స్ఫూర్తినిస్తాయి. అందుకని దయచేసి మీ అభిప్రాయాలను , సూచనలును కామెంట్స్ లో చెప్పండి.
No comments:
Post a Comment