మనం ఏ శుభకార్యం చేసినా మొట్టమొదటగా కొలిచేది తలచేది వినాయకుడిని. మన పనులకు ఆటంకాలు లేకుండా విఘ్నాలు కలగకుండా సజావుగా పూర్తి చేసుకుని, తొందరగా విజయం పొందేటట్లు మనకు సహాయ పడమని వేడుకుంటాం.
అలా విఘ్నాలను తొలగించేందుకు ఏదైనా శుభకార్యము ప్రారంభించటానికి ముందు ఈ షోడశనామ స్తోత్రం చదువుకోవాలి. రొజూ పూజలో ఈ స్తోత్రం ముందుగా చదువుకుంటాం. అలా చదువుకుంటే శుభాలు కలుగుతాయి అని, ఆ రోజంతా ఏ పనికి ఆటంకాలు కలుగవు అని మన పెద్దలు అంటారు.
ఈ స్తోత్రాన్ని మూడు సార్లు చదువుకుంటే మరీ మంచిది. రోజూ చదువుతూ ఉంటే కంఠస్తం వచ్చేస్తుంది.
షోడశ అంటే 16. 16 నామాలతో వినాయకుణ్ణి స్తుతిస్తున్నాం అన్నమాట. మీ కోసం ఈ స్తోత్రం.
No comments:
Post a Comment