Wednesday, 9 September 2015

అమ్మమ్మ చిట్కాలు - 22

వంట హడావిడిలో మురికి చేతుల తోనే ఫ్రిజ్జ్ ని తెరుస్తాము. అందుకే ఫ్రిజ్జ్ హాండిల్, దాని చుట్టూ ఉన్న ప్రదేశం మురికిగా తయారవుతుంది. మాటిమాటికీ శుభ్రపర్చుకుంటో ఉండాలి. అలా కాకుండా ఈ చిట్కా పాటించి చూడండి. 


మీ...అనామిక....

No comments: