ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు, ఎక్కువ సమయం, కంప్యూటర్, టీవీ, ఫోన్ - తో గడుపుతున్నారు. ఆఫీసుల్లో కూడా కంప్యూటర్ వాడకం తప్పని సరి అయ్యింది. ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో పని చేసే వారి సంగతి సరే సరి. మన కళ్ళు ఇలా చాలా వత్తిడికి గురి అవుతున్నాయి. త్వరగా కంటి చూపు తగ్గిపోతోంది.
కంటి పైన వత్తిడిని తగ్గిచాలంటే కొన్ని చిట్కాలు ఉన్నయి. అందులో ఇది ఒకటి.
మీ...అనామిక....
No comments:
Post a Comment