కొంతమందికి కనుబొమలు పలుచగా ఉంటాయి. ఐ బ్రో పెన్సిల్ పెట్టి దిద్దుకున్నా అంత బాగా కనిపించవు. కనుబొమలు వత్తుగా ఉంటేనే అందం. కనుబొమలు వత్తుగా పెరగాలంటే ఈ చిట్కాను చేసి చూడండి.
గమనిక: ఈ శీర్షిక లో చెప్పుకునే చిట్కాలు మొదలు పెట్టిన వెంటనే ఫలితాలు కనిపించక పోవచును. ఎందుకంటే మనం వాడేవి సహజసిధమైన పదార్థాలు. అందుకని ఓపికతో ఈ చిట్కాలను పాటిస్తూ ఉండాలి.
మీ...అనామిక....
No comments:
Post a Comment