Monday, 17 August 2015

అమ్మమ్మ చిట్కాలు - 14

కూరల్లోనో, పప్పులోనో లేదా నిమ్మకాయ రసం కలిపేటప్పుడు, నిమ్మకాయను పిండితే, నిమ్మ గింజలు రసంలో పడి పోతాయి. వాటిని మళ్లీ  చేత్తోనో, చేమ్చాతోనో తీయాలి. లేకపోతె, అవి మనం తినేటప్పుడు/తాగేటప్పుడు  అడ్డుగా వస్తాయి. అలా కాకుండా ఈ చిన్ని చిట్కాను పాటించండి. 


ఇలా వాడిన వడపోసే జల్లెడ టీ  లేదా పాలకి వాడకండి.  దీని  గురించే వేరుగా పెటుకోండి. 


మీ...అనామిక....

No comments: