సఖులందరికి ఒక మనవి:
కుట్లు-అల్లికలు శీర్షిక లో 31 రకాల కుట్లు నేర్చుకున్నాం. అవి ;
1. Running Stitch - టాకా కుట్టు -8 రకాలు
2. Back Stitch - వెనుక కుట్టు - 6 రకాలు
3. Stem Stitch - కాడ కుట్టు -6 రకాలు
4. Chain Stitch - గొలుసు కుట్టు - 11 రకాలు
మీకు ఈ శీర్షిక ఎంతవరకు నచ్చిందో లేదా ఉపయోగ పడిందో నాకు తెలియలేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి నేర్చుకోవటానికి.
కొత్తవి నేర్చు కోవాలని ఉంటే,
- నా బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
- నా ఈ బ్లాగ్ లో మీ కామెంట్ ఈ టపా క్రింద వ్రాయండి. మీ స్పందనని బట్టి నేను కొత్త కుట్లు నేర్పుతాను.
మీ...అనామిక....
No comments:
Post a Comment