కొత్త సంవత్సరం వచ్చేసింది. శ్రీ మన్మథ నామ సవత్సరం ఆనందాన్ని తెచ్చి కొత్త ఆశలను చిగురింప చేసింది. మనమంతా మన కున్న శక్తీ కొద్ది నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాము.
సరే ఇప్పుడు వచ్చే శనివారం 4-4-2015 కి సంపూర్ణ చంద్ర గ్రహణం ఉంది. ఇది కన్యా రాశి లోని హస్తా నక్షత్ర లో సంభవిస్తుందని అని పంచాంగాలు చెపుతున్నాయి. మన భారత దేశంలో పాక్షికంగానే కనబడుతుంది.
ఏ ఏ ప్రాంతాలలో ఎప్పుడు, ఎంతసేపు, కనబడుతుందో ఆ వివరాలన్నీ శ్రీ శ్రీనివాసగార్గేయ గారు తన టపాలో చక్కగా వివరించారు. ఇదిగో ఆ టప లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
http://grahabhumi.blogspot.in/2015/03/blog-post.html
ద్వాదశ రాశుల వారు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవలో అవి కూడా తదుపరి టపలో వివరిస్తానని శ్రీ శ్రీనివాస గార్గేయగారు వ్రాసారు. కావున ఆ టపాని చూసి, వివరాలను తెలుసుకోండి. ఇదిగో ఆ టపా లింక్ :
http://grahabhumi.blogspot.in
అన్ని రాశుల వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని మన శాస్త్రాలు చెపుతాయి.
మీ...అనామిక....
No comments:
Post a Comment